Skip to main content

భగవద్గీత ఏం చెబుతుంది?

🙏కర్తవ్యం గురించి చెబుతుంది.
🙏ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
🙏పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
🙏ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
🙏భగవంతుడిని చేరే మార్గాన్ని చూపిస్తుంది.
🙏పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
🙏ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
🙏ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
🙏ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
🙏సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
🙏మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
🙏స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
🙏జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
🙏ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
🙏నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
🙏కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
🙏నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో 🚩🚩🚩🚩🚩
రాత మార్చుకో 🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

నేటి బంధాల్లో బలమెంత?

ప్రపoచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి. - ఓ భర్త ఆవేదన. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.  ఓ ముద్దా......

ముఖ సౌందర్యము

( మొటిమలు , మచ్చలు , కమిలి పోవడం , గరుకు )      ముఖ సౌందర్యం అంటే నిజానికి ముఖము ఎల్లప్పుడూ ప్రకాశవంతముగా , Fresh గా పరి పూర్ణంగా ఉండడం . మీరు సంపూర్ణ ఆరోగ్యంగా వున్న యెడల , ఒక తేజస్...

శ్రీ రాజీవ భాయి సమాధానాలు

మాంసాహార విక్రేతలు చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులను  ఈ కేసులో పెట్టుకున్నారు.  వారిలో కొంతమంది న్యాయవాదులు 35 లక్షల ఫీజు తీసుకునేవారున్నారు. మాంసాహారుల తరఫున ...